జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి తానేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే అభ్యర్థికి ఇస్తుందని వస్తున్న పుకార్లు నిజం కాదన్నారు. అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

#ajaruddin #jubileehills #congress #telangana #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️